Vizianagaram Bear | మన్యంలో ఎలుగుబంటి| ABP Desam

2022-06-25 69

పార్వతీపురం మన్యం జిల్లాలో సూర్యనగర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎలుగు బంటి సంచరిస్తున్న సమాచారంతో గిరిజన ప్రజలు భయబ్రాంతులు చెందుతున్నారు.. పోడు వ్యవసాయం కోసం కొండ మీద కు వెళ్తున్న సమయంలో ఎలుగు బంటి కనిపించింది అంటున్నారు.